" నీవు గురుగువా ?? గోధుమవా ?? " , Sermon delivered by Prof.& Pastor : Kumar M Pushparaj(Founder:BGC) - a podcast by BGC

from 2019-05-21T12:53:32

:: ::

"నీవు గురుగువా(Tares) ?? గోధుమవా(Wheat) ?? " Sermon delivered by Prof. & Pastor :- Kumar M Pushparaj on 10th May , 2019 at Gajularamaram meetings third day...

Scripture Reference :-
Matthew 13:24-30
What is a Parable ??
ఇక్కడ గోధుములు ఎవరు ?? గురుగులు ఎవరు ??
దేవుడు ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు ??
మీకు ఎంతో కొంత వ్యవసాయం గురించి అవగాహాన ఉంటుంది....
ఇక్కడ పొలం దేనికి సాధ్రుస్యం ??
గోధంములు ఎవరు నాటారు ?? గురుగులు ఎవరు నాటారు ??
గోధుములు గురుగులు
గురుగులు ఉరికే పెరగవు....గోధుములు శక్తి బలహీనపరచి ఆ శక్తి ని తీసుకుని
లోకంలో గురుగులు ఎక్కువ ఉన్నాయా ??గోధుములు ఎక్కువ ఉన్నాయా ??
గోధుమైన నీవు గురుగులు శక్తి తట్టుకుని పైకి ఎదిగి ఫలించాల్సిన అవసరం ఉంది...
Why this much discussion, గురుగులు పెరికి వేయావచ్చుగా ??
ఇంతక ముందు మనము కూడా గురుగులము అని మర్చిపోవద్దు...ఎంతో మంది ప్రార్థన వల్ల మనము మారాము అని మర్చిపోవద్దు...
ఆ గురుగులు కూడా గోధుములుగా మారాలి అని ప్రార్థన చేయాలి...
మనకి తెలుసు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత మంది దేవుని పిల్లలను చంపివేస్తాడు..కాని
కష్టాలు మంచి వాళ్ళకి వస్తాయి చెడ్డ వాళ్ళకి వస్తాయి ??
చెడ్డ వాళ్ళకే వస్తాయి...
Bible is Preaching that , నీతిమంతుడు ఒక్కడును లేడు....
భూమి మీద ఉన్న మనష్యులలో ఒక్కడే ఒక్కడికి కష్టం వచ్చింది... ఆయనే మన ప్రభువుయైన యేసు క్రీస్తు...

పౌలు అంటాడు , "వీళ్ళు ఒక్కపటి నా వళ్ళే ఉన్నారు...

గురుగులు లోకం లోనే కాదు Church లోను మన కుటుంబం లోను ఉంటారు ??
గురుగులు యొక్క ప్రార్థమిక లక్షణం ఏమిటి ??

ఆ గురుగులు సంఘంలో ఉండవచ్చు , మనలో కూడా ఉండవచ్చు !!
గురుగులను పెరికే వచ్చుగా....?? No , I have said before....
ఆ గురుగులు ఉంటే మనము శ్రమలు ఉంటేనే సువర్ణం గా మారుతాము.... చీకటి ఉంటేనే వెలుగుకు అర్థం....
What is Job is saying about that , ""

Slogan of BibleGospelChurch :-
Holy God , Holy Word , Holy Life
మనల్ని పడగొట్టడమే అపవాది పని !! మనల్ని పాపం లోకి లాగాలని...
మనల్ని నిరాశ పరచాలని....చూస్తాడు.... ఏలియా లాగా చేయాలని....ఏలియా ఏమి మాట్లాడుతాడు ?? Please kill them , otherwise kill me...
మనము ఎందుకోసం యేసయ్య ను నమ్ముతున్నాము అని ఆయనకు తెలియాలి కదా..!!

నీ చుట్టువున్న వాళ్ళలలో అపవాది గురుగుగా ప్రయోగిస్తున్నాడో గ్రహించు....నీలో అపవాది నాటిన గురుగును గ్రహించు..

బవుసా నీవే ఒక గురుగువేయో ?? కోయాబడక ముందే దిద్దుకో ....
నీ బలహీన పరిస్థితులలో జాగ్రత్తగా చూచుకో...
ఒక్కసారి మనల్ని మనము పరీశీలించు కుందాం..

ఒకవేళ నిన్ను ప్రతిది పట్టించుకొవాల్సి అవసరం సంఘం కాపరి కి వచ్చింది అంటే , నీవు రోగగ్రస్తుడువై ఉన్నావు....

Who are you ?? You may be a Weed ??
నీ ఆథ్యత్మిక జీవితాన్ని నీవే కాపాడు కోవాలి !!

మనము ఎప్పటికి ఒంటరిగా ఉండము దేవుని కృప ఎల్లప్పుడు మనకు తోడుగా ఉంటాయి...

ప్రమాదకరివైన నీవు ఉపయోగపడే వాడిగా నీవు మారాలి...
మనము గురుగులను జేయించాలి అంటే మనము వాక్యం వింటూ దానిని పాటిస్తు ఆయన మీద దృష్టి ఉంచి ముందుకు నడవాలి....

నీవు బలహీన పడకోడదు....

"నీవు గురుగువా ?? గోధుమవా ?? " మనము అంతా మనలను మనము పరీశీలించుకోవాలి...

To Learn more , Listen to the Sermon and Be blessed my dear Beloved Brothers and Sisters..!!...💚💖💜😘😘👥.

Further episodes of Bible Gospel Church

Further podcasts by BGC

Website of BGC