Sermon on Acts 10:1-8 About Cornelius - a podcast by BGC

from 2019-05-12T10:38:47

:: ::

This is Sermon on Acts 10:1-8 About Cornelli delivered by Prof. & Pastor : Kumar M Pushparaj (Founder of Bible Gospel Church) at Bethania Gospel Church, Gajularamaram, Hyderabad..
Sermon Description :-

మనము భయభక్తులు కలిగిన వాడని వేరే వాళ్ళికి ఎలా తెలుస్తుంది ??
భయము , భక్తి ఈ రెండిటిలో ఏది లేకుండా ప్రమాదమే.....
Acts 10:1-8
Cornelli భయభక్తులు కలిగినవాడు అని ఎలా తెలుస్తుంది ??
1.దేవుని తో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు (ప్రార్థన ద్వారా)
2. ప్రేమ ను పంచడం తో - ఆయనకి వున్న వాటిని పంచిపెట్టడం లో

If you are not sharing with the fellow believer when they are in need means , you are not Caring....
3.నిజాయితిగా బ్రతుకుతున్నాడు - ఒక రుపాయి లంచం తీసుకోకుండా ఉద్యోగం చేసుకుంటున్నారు.
4.కుటుంబం మొత్తం దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నారు...

ఇంత భక్తిమంతుడైన , దుఃఖం కలిగించే విషయం ఏమిటంటే ?? ఆతనికి మారుమనస్సు పాపక్షమాపణ లేదు...
మారుమనస్సు కావాలింటే నువ్వు ఇది చేయాలి అని దేవదూత Cornelli తో చెప్పాడు...
Go through,
Acts 11:13,14 :-
దేవదూత కనిపిస్తే Cornelli రక్షణ పొందినట్టు కాదు...
నువ్వు రక్షించపడాలింటే నీ దగ్గరికి పేతురు వస్తాడు... ఆ మాటలు నువ్వు నీ కుటుంబం వినండి... అవి విని విశ్వసించి తేనే రక్షణ పొందినట్లు.

సువార్త వినేదే కాని చూసేది కాదు..
వినుట వలన విశ్వాసం కలుగుతుంది
Acts 10:34
Acts 10:36
Acts 10:37-42

Acts 10:43
ఈ విషయాలు అన్ని పేతురు Cornelli కి వివరించాడు....

పేతురు సువార్త చుపించాడా ?? ప్రకటించాడా ??
ప్రకటించాడు...

విన్న తరువాత ఏమి చేయాలి ?? విశ్వసించాలి..
చూడడం వల్ల రక్షణ రాదు !!

దేవదూత తో మాట్లాడడం వల్ల Cornelli రక్షింపబడలేదు....ఆయన మంచి పనుల వల్ల రక్షింపబడలేదు...
సువార్త ను విని విశ్వసించడం వల్ల రక్షించపడ్డాడు..

నీ పాపం పోవాలి అని యేసయ్యను నమ్ముకుంటున్నావు...ఆశీర్వాదలు కోసం కాదు

భోదకుడు గొప్పవాడా ?? శిష్యుడు గొప్పవాడా ??
యేసయ్య ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురుకున్నాడు... మనము అవి ఎదురుకుంటున్నామా ??

Cornelli ఏమైన చూపించమన్నాడా ??
నువ్వు ఏమైన చూసి నమ్ముతున్నావా ?? విని నమ్ముతున్నావా ??

దేవుని పిల్లలకి ఈ లోకస్తులకి తేడా ఏంటి ??

ప్రేమ ఒక అడుగు వెనక్కి వేస్తుంది...
ప్రేమ ఉంటే పంచిపెట్టుతుంది...అవి మాటలు కావచ్చు , వస్తువులు కావచ్చు.

ఇది దేవుని పిల్లల యొక్క సుగుణం... "పంచిపెట్టడం"

Acts 2:43-45
దేవుడు నీకు ఇచ్చిన దాంటులోనే పంచిపెట్టాలి..

Acts 10:1-2
పుచ్చుకునుటకంటే ఇచ్చుట మేలు

ఈరోజు Cornelli ని చూచి మనము నేర్చుకోవాలి.
Romans 13:7
ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి..

ప్రేమ గౌరవం (భయం భక్తి) ఆప్యాయత ,etc.... ఈ సుగుణాలు ఎంత పంచి పెడితే అంత పెరుగుతాయి... ఎంత దాచితే అంత తరిగిపోతాయి...

"నాకు భయం వుంది భక్తి ఉన్నదా ??" లేక "భక్తి ఉంటే భయం ఉన్నదా ??"
"ఈ రెండు ఉంటే అవి లోకానికి కనిపిస్తున్నాయా ??"
అని మనం పరిశీలించు కోవాలి..
Let us examine ourselves and correct ourselves according to the Word of God...
May God speak with all of us with his Word and correct and lead us according to his Word...
Amen..!!

To learn More , Listen to this Sermon and Be blessed...💛💖💖💜.

Further episodes of Bible Gospel Church

Further podcasts by BGC

Website of BGC