రామాయణం ఉత్తరకాండ – 10 - a podcast by Kadachepta Team

from 2019-02-21T01:18:47

:: ::

రాముడు కొలువుదీరి ఉండగా పలు రకాల సమస్యలను పరిష్కరించాడు. ఒకనాడు కొలువుకు నూరుకు పైగా మునులు వచ్చి లవణాసురుడనే రాక్షసుడు తమను బాధపెడుతున్నారని, వాడి బాధనించి విముక్తి కలిగించమని రాముడిని కోరారు. రాముడు శత్రుజ్ఞుడికి యుద్ధ ప్రణాళిక వివరించి యుద్దానికి పంపాడు.

The postరామాయణం ఉత్తరకాండ – 10first appeared onTelugu Audibles📖.

Further episodes of Telugu Stories

Further podcasts by Kadachepta Team

Website of Kadachepta Team