రామాయణం ఉత్తరకాండ - 2 - a podcast by Kadachepta Team

from 2019-02-20T03:28:06

:: ::

సుకేశుడి పుత్రులయిన మాల్యవంతుడు, మాలీ, సుమాలి లంకలో నివాసం ఏర్పరచుకుని వార గర్వంతో ముల్లోకాలనూ క్షోభపెట్టసాగారు. దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, విష్ణువు వారిని సంహరిస్తా అని అభయమిచ్చాడు.

The postరామాయణం ఉత్తరకాండ – 2first appeared onTelugu Audibles📖.

Further episodes of Telugu Stories

Further podcasts by Kadachepta Team

Website of Kadachepta Team