రామాయణం ఉత్తరకాండ - 3 - a podcast by Kadachepta Team

from 2019-02-20T03:34:14

:: ::

రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ నించి వరాలు పొందిన సంగతి పాతాళంలో ఉన్న సుమాలికి తెలిసింది. వెంటనే రాక్షసులను వెంటబెట్టుకుని రావణ వద్దకు వచ్చారు. రావణుడికి లంకను తిరిగి సంపాదించామని నూరిపోశారు.

The postరామాయణం ఉత్తరకాండ – 3first appeared onTelugu Audibles📖.

Further episodes of Telugu Stories

Further podcasts by Kadachepta Team

Website of Kadachepta Team