రామాయణం ఉత్తరకాండ – 8 - a podcast by Kadachepta Team

from 2019-02-21T00:55:25

:: ::

అగస్త్యుడు రామునికి వాలి సుగ్రీవుల పుట్టు పూర్వోత్తరాలు చెప్పాడు. సీత గర్భవతి అయింది, రాముడు కోరిక ఎమన్నా కోరామని అడుగగా, సీత ఋషుల ఆశ్రమాలు చూడాలని ఉంది అనగా రాముడు సరే అన్నాడు. ఈలోగా పురప్రజలు చేసే అపవాదులు విన్నాడు. ఆ అపవాదు ఇక్ష్వాకు వంశానికి చేటు అని గ్రహించి సీతను అడవులలో వదిలేసి రమ్మని ఆదేశించాడు.

The postరామాయణం ఉత్తరకాండ – 8first appeared onTelugu Audibles📖.

Further episodes of Telugu Stories

Further podcasts by Kadachepta Team

Website of Kadachepta Team